18 నవం, 2012

డా.వేటూరి ఆనందమూర్తి.




తీవ్రమైన భావాలు,
అడకువలేని అభిప్రాయాలు కల్గిన 
అనుభవశూరుడు పుట్టపర్తి అని 
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు అన్నారు.
గంభీర వక్తగా 
గొప్ప విమర్శకుడిగా 
సంగీత మర్మజ్ఞుడిగా 
బహుభాషావేత్తగా 
పుట్టపర్తికి ఆంధ్ర సాహిత్యంలో 
అద్వితీయ స్థానం వుందని 
విశ్వనాధవారి తర్వాత 
ఇంతకు ఎన్నో ఏళ్ళకు పూర్వమే 
జ్ఞాన పీఠం పొందగల్గిన అర్హత ఆయనది.



డా.వేటూరి ఆనందమూర్తి.
ప్రముఖ అన్నమాచార్య సాహిత్య పరిశోధకులు 
శ్రీ వేటూరి వేటూరి ప్రభాకరశాస్త్రి గారి కుమారుడు  

కృష్ణా పత్రిక.


                               కృష్ణా పత్రిక
                     


పుట్టపర్తి వారు బహుభాషావేత్త.
ప్రాచీన సాహిత్యాన్ని ఆపోశనంపట్టిన సాహిత్య బ్రహ్మ .. 
సరస్వతీపుత్రులనే బిరుదుకు సార్థకనామధేయులు..
ఇక్కడి గడ్డపై విలసిల్లిన సంస్కృతి సౌరభాలను 
మరింత సుగంధాన్ని పెంచిన కృషీవలుడు..
తన అష్టపదుల జీవన కాలాన్ని 
విశిష్ట సాహిత్య సేవలోనే గడిపిన ధన్యుడాయన..

కృష్ణా పత్రిక.10.09.1990