21 నవం, 2012

రాయలనాటి రసికతా జీవనము


పుట్టపర్తి వారి ప్రబంధ నాయికల


[Image: rhnar9.jpg]

వసుచరిత్ర సంగీత సాహిత్యములు



[Image: rhnar9.jpg]

పుట్టపర్తి వారి "వరాహ పురాణం"


[Image: rhnar9.jpg]

భామినీ విలాసము చదవండి..


[Image: rhnar9.jpg]

పుట్టపర్తి వారి "వసు చరిత్ర సంగీత సాహిత్యములు" చదవాలా..?? క్లిక్ చేయండి..


[Image: rhnar9.jpg]

పుట్టపర్తి వారి "బుధ్ధ భగవానుడు"


[Image: rhnar9.jpg]

ప్రాకృత వ్యాసమంజరి-పుట్టపర్తికి అతి చిన్నవయసులోనే గొప్ప కీర్తిని తెచ్చిన ప్రాకృత భాషా ప్రాభవం మీ కోసం


[Image: rhnar9.jpg]

మేఘదూతము


[Image: rhnar9.jpg]

            పుట్టపర్తి మాటలలో  గురజాడ అప్పారావ్

ముత్యాలసరాలు..
ఇవి పూర్వకాలం ఉండినవే 
కొత్తగా ప్రచారంలోనికి వచ్చాయి

                    పుట్టపర్తి మాటలలో దాశరధి



వీళ్ళంతా నా కెక్కువ దగ్గరివారు.
వీళ్ళను గురించి నేనేమని చెప్పను ?
పద్యమూ గద్యమూ వ్రాస్తుంటారు.
 కొన్ని రచనలు బాగుంటాయ్.
 స్నేహపాత్రులు,
దాశరధి
నారాయణరెడ్డి ప్రభృతులు
నన్ను అన్నా అని పిలుస్తారు.

తెలుగు అకాడమీ,హైదరాబాద్



ప్రివ్యూ

'ఏమానందము భూమీతలమున 'అంటూ
అనేక వేల సభావేదికలపై నుండి
అపూర్వంగా
ఆపాతమధురంగా
జలపాతంలా
గంభీరంగా
గానం చేసిన గళం
పుంభావ సరస్వతి
సరస్వతీపుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులవారిది.
ఆయన గళాన్ని
మళ్ళీ ఈ యుగంలో మనం వినం.
పదునాలుగుభాషలలో పండితుడు.
తాలోత్తాలమైన ప్రతిభా సంపన్నుడు,
శేఖరీభూతమైన శేముషీ దురంధరుడు
అయిన మహాకవిని మళ్ళీ ఏ శకంలోనూ మనం కనం.
ఆయన ఈ శతాబ్దిలో వెలుగొందిన
ఒక మహోజ్వల తేజం.
ఎంతటి పండితులో
అంతటి కవులు.
ఉత్తమ విమర్శకులు
ప్రాచీనాంధ్రకవుల శిల్ప రహస్యాలను చెరిగి రాశి పోసిన
గొప్ప వక్త.
అన్నిటికన్నా
మానవతా విలువలతో
 మహనీయంగా
 జీవితాన్ని గొప్పగా అనుభవించిన భోక్త.

తెలుగు అకాడమీ,హైదరాబాద్.